Posts

Showing posts with the label సాయి చాలీసా పారాయణ

సాయి బాబా చాలీసా

Image
                         శ్రీ సాయి చాలీసా   జయ షిరిడిసా ఙ్ఞాన ప్రదాత  జయము జయము హే సజ్జన రక్షక పత్రి గ్రామమున పుట్టిన ప్రభుడా అత్రి అనసూయల పుత్రుడ దత్తుడ సాధు రూపము దాల్చిన వాడా సాయన ఓయని కాచెడి వాడా చిరుత ప్రాయమున గురు వెంకూన చేరి  జీవిత సత్యములేన్నో నేరిచి  షిరిడి గ్రామమున పిచ్చి ఫకీరుగ  తిరిగి మసీదును జొచ్చిన వాడా నీటితో దివ్వెల వెలిగించితివి నాటితో దివ్యుడవై వెలసితివి అఙ్ఞానముతో నూనె లేదను వర్తక ప్రముఖుల నిల్పిసన్మార్గము ఙ్ఞాన జ్యోతి వెలిగించితివీవు ఙ్ఞాన రూపుడై వెలసితివీవు పిచ్చి ఫకీరుగ తలచుచు జనులు  వచ్చిన వారల వ్యాధులు తీర్చుచు శుభము కలుగు నీ మాటల చేతల  విభూతి నొసగుచు తీర్చగ వెతల  సన్నుతించి నిను శరణము పొందిరి వినుతించుచు నీ దివ్య గాధలు ఇష్ట దైవము నీవేయనగ కష్టములన్ని మరచి కొలిచిరి భక్తుల నెప్పుడు కాచీ బ్రోచెడు భక్తాభీష్టా కరుణించు మయా ఇహలోకమున కోర్కెలనన్నీ తీర్చుచు ముక్తి నొసగెద నీవని దైవము నీవని కొనియాడ భక్తులు  దాసుడననుచూ ధర్మము చెప్పి  దైవశక్తిని సధర్మ...